హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం'

WGL: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని, సురేఖను గెలిపించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆదివారం నగరంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. కృతజ్ఞత తమ రక్తంలోనే ఉందన్నారు.