KMR: పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ననిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం'


