హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సుడా ఛైర్మన్

KMM: వైరా మున్సిపాలిటీకి చెందిన కడారి రాజేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం రాజేష్ దశదినకర్మలకు సుడా ఛైర్మన్ దుర్గ ప్రసాద్ హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.