WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పిన్నవారివీధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. చెత్తడబ్బాలు లేకపోవడంతో కొందరు వ్యర్థాలను రోడ్డుపైనే వేస్తుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. చెత్తలోని ప్లాస్టిక్ కవర్లను ఆవులు తింటుండగా, దోమల బెడద కూడా పెరిగిందని. మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తడబ్బాలు ఏర్పాటు చేయాలని ఆదివారం స్థానికులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: రోడ్డుపై చెత్త.. పట్టించుకోని అధికారులు


