హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

E.G: జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో అత్యధికంగా కపిలేశ్వరపురంలో 74.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కడియంలో 1.6 మి.మీ నమోదైంది. జిల్లా మొత్తం 407.3 మి.మీ, సగటు 18.5 మి.మీ వర్షపాతం కురిసిందని వెల్లడించారు.