NRML: కుబీర్ మండలం జంగాం గ్రామ శివారులో ఆదివారం విద్యుత్ షాక్‌తో రైతు బొమ్మెడి మల్లేష్‌కు చెందిన వ్యవసాయ ఎద్దు మృతి చెందింది. పొలంలో మేతకు వెళ్లిన ఎద్దు తెగిపడిన ఎల్‌టీ విద్యుత్ తీగను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎద్దు విలువ రూ.60 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి


