హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ ఓట్ల కోసమే వేడుకల పట్ల నిర్లక్ష్యం: BJP జిల్లా చీఫ్

MNCL: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆరోపించారు. బెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రెండు పార్టీలు ఈ వేడుక పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA శ్రీదేవి, పాల్గొన్నారు.