BDK: గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అశ్వారావుపేట పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవాల సమయంలో డీజేలు, భారీ శబ్దాలతో కూడిన సౌండ్ సిస్టమ్స్ వినియోగం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇవాళ DJ నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల్లో డీజేలకు నో పర్మిషన్..!


