హైదరాబాద్: 28°C
తెలంగాణ

బసవ పురాణ సమాప్తి ఊరేగింపు

SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో భాద్రపద మాస ఆదివారం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. బసవ పురాణ సమాప్తిని పురస్కరించుకుని గ్రామస్థులు, వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు మేళతాళాలు, భాజాభజంత్రీలు, కుంభకళశాలతో వైభవంగా ఊరేగింపు చేపట్టారు. అనంతరం బసవేశ్వర ఆలయానికి చేరుకుని కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు సమర్పించారు.