హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ప్రజావాణి హాలిడే: MPDO

SRD: వినాయక చవితి సందర్భంగా కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు ఎంపీడీవో దయాకర్ రావు తెలిపారు. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కార్యాలయానికి రావద్దని కోరారు. తదుపరి ప్రజావాణి యథావిధిగా వచ్చే సోమవారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.