SRD: కంగ్టి శివారులో ఆదివారం డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ కొనసాగింది. సర్వే వాలంటీర్ సుమంత్ వివిధ సర్వే నంబర్లలో పర్యటించి, పంటల వివరాలు మరియు వాటి విస్తీర్ణాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రభుత్వ సిబ్బందికి రైతులు అందుబాటులో ఉండి ఈ సర్వే విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందించాలని AEO శ్వేత కోరారు.
తెలంగాణ
కంగ్టి శివారులో డిజిటల్ క్రాప్ సర్వే


