హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిరేకల్ మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలు

NLG: నకిరేకల్ మార్కెట్లో శనివారం రాత్రి నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం 20 కిలో పచ్చి నిమ్మకాయల బస్తా రూ.2,000 నుంచి 2,500, పండ్ల బస్తా రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పలుకుతోంది. అయితే, కిలో ధర రూ.140 నుంచి రూ.160 వరకు విక్రయమవుతోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా నిమ్మకాయలకు గిరాకీ పెరిగి ధరలు లభించడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.