CTR: ఎస్ఆర్ పురం మేధవాడ గ్రామంలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ యుగంధర్ పొన్న చర్చి అభివృద్ధి, పునర్నిర్మాణ పనులకు తన సొంత నిధుల నుంచి రూ.50 వేల విరాళం ప్రకటించారు. అనంతరం గ్రామ ప్రజలు, పరిశుభ్రత కార్మికుల సమస్యలను స్వీకరించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జలంధర్ నాయుడు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మతసామరస్యానికి యుగంధర్ పొన్న ప్రాధాన్యం


