నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రొఫైల్లో 'No posts yet' అని రావడంపై సాంకేతిక సమస్యా? లేక ప్లాట్ ఫామ్ చర్యలు తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రతోనే తన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించారని వర్షిత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ
బీజేపీ అధ్యక్షుడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సస్పెన్షన్?


