హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు మరమ్మతులకు చర్యలు

RR: శంషాబాద్ పరిధిలోని ఓల్డ్ పీఎస్ రోడ్డులో రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీ గుంతలపై అధికారులు స్పందించారు. గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టారు. రాత్రివేళ ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులకు ఉపశమనం కలిగేలా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. స్పందించిన అధికారులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.