SRCL: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఆదివారం సర్దార్ పటేల్ విగ్రహానికి కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్, BRS విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
'తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి'


