SKLM: వినాయక చవితి సందర్భంగా రసాయన రంగులు లేని సహజ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి అర్చన పిలుపునిచ్చారు. నరసన్నపేటలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1,000 మట్టి వినాయక విగ్రహాలతో పాటు పూజా పుస్తకాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'


