MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో అ. కలెక్టర్ హరిప్రియ కొత్త ఓటరు నమోదు ప్రక్రియపై బీఎల్‌వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా కొత్త ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామంలో అ. కలెక్టర్ సందర్శన


