TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ


