KMR: లింగంపల్లి ఖుర్ద్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న ప్రొక్లెనర్ అదుపుతప్పి వంతెనపై నుంచి వాగులోకి జారిపడిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. రాత్రి కురిసిన వర్షంతో నిర్మాణ ప్రాంతం తడిసి ఉండటంతో ప్రొక్లైనర్ జారిపడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
వాగులో జారిపడిన ప్రొక్లైనర్


