GDWL: మానవపాడు మండలం కలుకుంట్లలోని దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏకశిలా వినాయక మండపాన్ని నిర్మించారు. జిల్లాలోనే ప్రత్యేకంగా కనిపించేలా ఆలయ నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలు మార్గంలో ఉండటంతో ఆలయానికి భక్తుల రాక పెరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
ప్రత్యేకంగా ఏకశిలా వినాయక మండపం


