VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత తమ కుటుంబ సభ్యులతో ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో వెంకట్రావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి


