హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాలని నిరసన!

NRPT: మక్తల్ మండలంలోని రుద్ర సముద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని ఆదివారం తెలంగాణ ఉద్యమ నేత రామలింగం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఆరు గంటల కరెంటు ఇస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.