HYD: నగరంలో పలుచోట్ల వాడకానికి మించి కరెంట్ బిల్లులు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. న్యూట్రల్, ఎర్త్ వైర్లలో లోపం వల్ల విద్యుత్ లీకేజీ జరిగి మీటర్ అదనపు యూనిట్లు నమోదు చేసే అవకాశం ఉంది. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసినా మీటర్ తిరిగితే వైరింగ్ లోపాన్ని గుర్తించి, ఎలక్ట్రిషియన్‌తో మెగ్గర్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
కరెంట్ బిల్లు ఎక్కువొస్తుందా? పరిష్కారం ఇదే!


