RR: ఇబ్రహీంపట్నంలో భూగర్భజలాలు అడుగంటడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాక, ప్రజలు రూ.600 నుంచి 800 వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఇబ్రహీంపట్నంలో తీవ్ర నీటి ఎద్దడి


