SDPT: చేర్యాలలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరప్ప, మహంకాళి, కామరాతి నూతన ఆలయ నిర్మాణం కోసం జలకడవలతో ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. పవిత్రమైన జలాభిషేకం అనంతరం గుడి పూజలు పూర్తి చేసి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని కులపెద్దలు తెలిపారు. పట్టణ వీధుల్లో భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపులో స్థానిక కురుమ సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
బీరప్పకు జలకడవలతో అభిషేకం


