KDP: స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నాయకులతో కలిసి కీలక సమావేశం జరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఊపుతో, స్థానిక పోరులోనూ అదే విజయాన్ని పునరావృతం చేస్తామని భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాయకులంతా కలిసి స్థానిక సంస్థల్లో కూటమి జెండా ఎగరవేస్తామన్నారు
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం'


