హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వశాంతి మహాయాగంలో ఎమ్మెల్యే

WNP: శ్రీ శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ సంకల్పంతో వనపర్తిలో జరుగుతున్న 15 రోజుల విశ్వశాంతి మహాయాగంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామీజీ ఆశీస్సులు పొందారు. ప్రజల సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాల కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగం ఎంతో పవిత్రమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.