BHPL: జిల్లాలో వినాయక చవితి సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని విగ్రహాల విక్రయ కేంద్రాలకు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు, మండపాల నిర్వాహకులు తరలివచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి గ్రామాలకు విగ్రహాల తరలింపు ప్రారంభం కానుండటంతో పట్టణంలో సందడి మరింత పెరగనుంది.
తెలంగాణ
VIDEO: భూపాలపల్లిలో వినాయక విగ్రహాల సందడి


