హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సభను నడిపే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు

VIDEO: సభను నడిపే చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మేము ఇచ్చిన అంశాలను, వాయిదా తీర్మానాలను పక్కనపెట్టి, కేవలం బిల్లుల ఆమోదానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సమావేశాలు ఒక తంతుగా సభా స్థాయిని తగ్గించే విధంగా కొనసాగాయన్నారు.