హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

NZB: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఆదివారం ప్రజాపాలనాధికారి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.