MHBD: తొర్రూరు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో రహదారిలోని ఓ ప్రాంతం తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షానికి తెగిపోయిన రోడ్డు


