హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ATP: గుత్తి పట్టణంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం ఉదయం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి హాజరయ్యారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నిజాం మాట్లాడుతూ.. పర్యావరణం పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాన్నారు.