హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

NZB: నందిపేట్ మండల కేంద్రంలోని బర్కత్పురకు చెందిన ఇమ్రాను సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.1.75 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. మండల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతం చిన్నయ్య ఆధ్వర్యంలో చెక్కును అందించారు. కార్య క్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం, స్థానిక కాంగ్రెస్ నాయకులు,పాల్గొన్నారు. లబ్ధిదారుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.