హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధిక ధరలకు మద్యం విక్రయాలు

SKLM: నరసన్నపేట మండలంలో మద్యం బాటిళ్లపై ఎంఆర్పీ కంటే రూ.10-20 అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఎక్సైజ్ అధికారులు తనిఖీలు, కేసులు, సిండికేట్ కోణంలో విచారణ చేయాలని, చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.