KDP: వల్లేరవారిపల్లెలోని స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భాద్రపదమాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 180 కిలోల వివిధ రకాల పండ్లతో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 15న స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూలు నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్
అంగరంగ వైభవంగా భాద్రపదమాసం పూజలు


