KDP: ఎర్రగుంట్లలో ఆదివారం ‘మన ఊరి టీం’ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి పాల్గొని భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణానికి, నీటికి కాలుష్య హాని లేకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన సీఐ


