కర్నూలు: ఎమ్మిగనూరు చేనేత రంగానికి ప్రోత్సాహం అందించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదివారం తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో టెక్స్‌టైల్ రంగానికి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. చేనేత కార్మికుల జీవనోపాధికి అండగా నిలవడంతో పాటు యువతకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం: బీవీ


