విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. నీటి కొరత ఉన్న నగరంలో అధిక నీరు, విద్యుత్తు అవసరమయ్యే డేటా సెంటర్‌కు అనుమతులు ఎలా ఇస్తారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. వినాయకుడి విగ్రహంతో వినూత్నంగా నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా నిరసన


