WNP: పెద్దమందడి మండలంలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. మండపం, విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఇంటిమేషన్ ఫారమ్ ప్రతులను ఒకటి మండపం వద్ద, మరొకటి పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ముందస్తు ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి


