నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మ ఆలయం సమీపంలోని గణేష్ ఘాట్లో ఈనెల 18వ తేదీ వరకు వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియజేశారు. ఆదివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఘాట్లో వైభవంగా వినాయక చవితి వేడుకలు'


