హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మనుబోలులో EXPIRY చిక్కీల ఘటనపై స్పందించిన DEO బాలాజీ రావు 
✦ కావలిలో వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలన్న సీఐ రంగనాథ్ గౌడ్ 
✦జిల్లాలో పెన్షన్ల కోసం అందిన 39,060 దరఖాస్తులు
✦తెగచర్లలో అదృశ్యమైన మృతదేహాన్ని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు