హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCPకి షాక్.. జనసేనలోకి నెక్కంటి?

KKD: పెద్దాపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి ఆదివారం నెక్కంటి సాయిప్రసాద్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు 10మంది మాజీ కౌన్సిలర్లూ వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే జనసేన పార్టీ చేరుతామని ప్రకటించారు. దీంతో జిల్లాలో వైసీపీకి భారీగా నష్ట జరుగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.