NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇందుకూరుపేట(M)లోని శ్రీ చాముండేశ్వరీ దేవి ఆలయంలో ఆదివారం బీజేపీ ఇందుకూరుపేట(M) అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. NDA కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు. మండలంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఉందన్నారు. ఇప్పటికే బీజేపీకి వైస్ MPP పదవి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ విజయ లక్ష్యంగా పూజలు


