హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారుడికి CMRF చెక్కు అందించిన మువ్వా

KMM: సత్తుపల్లి మండలం రామనగరం గ్రామానికి చెందిన తోట వెంకట్‌కు రూ. 42 వేల CM రిలీఫ్ ఫండ్ చెక్కును TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి కుటుంబాలకు CMRF ఆసరాగా నిలుస్తోందన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరుకు సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తోట వెంకట్ కృతజ్ఞతలు తెలియజేశారు.