CTR: కుప్పం సబ్ డివిజన్ ASPగా హేమంత్ బొడ్డు IPS ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయనను చింతూరు నుంచి కుప్పంకు బదిలీ చేసింది. కుప్పం పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం ASPగా హేమంత్ బొడ్డు


