KKD: పిఠాపురం(M) వెల్దుర్తి గ్రామంలో గ్రామ దేవత శ్రీ వేగులమ్మ తల్లి పూజ, అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వేగులమ్మ తల్లిని దర్శించుకున్న MLA తనయుడు


