హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ సమస్య.. పరిష్కరించాలని స్థానికుల విజ్ఞప్తి

MBNR: జడ్చర్ల పట్టణంలోని JN నగర్ కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వార్డు మెంబర్ కొండల్ ఇంటి సమీపంలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ సౌకర్యం కల్పించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.