బాపట్ల: పర్చూరు నుంచి చీరాల వైపు వస్తున్న వాహనం కారంచేడు సమీపంలో అదుపుతప్ప బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మస్తాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కారంచేడు సమీపంలో రోడ్డు ప్రమాదం


