హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

CTR: మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాలను శ్రీ వారాహి టీం వారు ఉచితంగా అందజేశారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో అర్చకులు వినాయక ప్రతిమలకు సంప్రోక్షణ చేశారు. తర్వాత వారాహిత్యం సభ్యులు భక్తులకు పంపిణీ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తూ వస్తున్నట్లు వారు పేర్కొన్నారు.